Claro-Colombia android com.claroColombia.contenedor

Francis, John Michael. Invading Colombia: Spanish accounts of the Gonzalo Jiménez de Quesada expedition of conquest Vol. 1. Penn State Press. ISBN 9780271029368. కొలంబియా,, అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా,, దక్షిణ అమెరికా లోని వాయువ్యభాగాన గల ఒక దేశం. దీని తూర్పున వెన…
Francis, John Michael. Invading Colombia: Spanish accounts of the Gonzalo Jiménez de Quesada expedition of conquest Vol. 1. Penn State Press. ISBN 9780271029368. కొలంబియా,, అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా,, దక్షిణ అమెరికా లోని వాయువ్యభాగాన గల ఒక దేశం. దీని తూర్పున వెనుజులా, బ్రెజిల్; దక్షిణాన ఈక్వెడార్, పెరూ; ఉత్తరాన కరీబియన్ సముద్రం; దీని వాయవ్యంలో పనామా;, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. దేశసముద్రతీర సరిహద్దులను కోస్టారీకా,నికరాగ్వా,హోండురాస్,జమైకా,హైతి, డోమినికన్ ఋఇపబ్లిక్‌లతో పంచుకుంటుంది. కొలంబియా రిపబ్లిక్‌లో 32 శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కొలంబియాలో ఉన్న 30 శాఖలలో ముందుగా స్థానికజాతి ప్రజలు నివసించారు. వీరిలో అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన ప్రజలలో మూయిస్కా, క్యుయింబయా, టైరొనా ప్రజలు ప్రాధాన్యత వహించారు.
దీనిలోని డేటా: te.wikipedia.org