Germany lifts curbs on sale of small arms to India as ‘exception’

జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్యగా మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ చెక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్; ఇంకా పశ…
జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్యగా మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ చెక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్; ఇంకా పశ్చిమాన ఫ్రాన్సు, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ ఉన్నాయి. జర్మనీ భూభాగం సమశీతోష్ణ వాతావరణంచే ప్రభావితం చేయబడుతుంది. 82 మిల్లియన్ల నివాసితులతో ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలలో అధిక జనాభా గల దేశంగా లెక్కింపబడింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వచ్చిన వలస ప్రజలకు మూడవ అతిపెద్ద నివాసదేశంగా ఉంది.
  • రాజధాని అతి పెద్ద నగరం: బెర్లిన్
  • అధికార భాషలు: German
  • జాతులు: 91.5% German, 2.4% Turkish, 6.1% other
  • ప్రజానామము: German
  • ప్రభుత్వం: Federal Parliamentary republic
  • జీడీపీ (PPP): 2008 అంచనా
  • జీడీపీ (nominal): 2008 అంచనా
దీనిలోని డేటా: te.wikipedia.org